Skip to main content

Posts

Showing posts from August, 2018

ఉత్తేజం

  ఉదమించు ! ఉదమించు ! హక్కు కోసం ఉదమించు ! ప్రెశ్నించు ! ప్రశ్నించు ! తప్పు జరిగేప్పుడు  ప్రశ్నించు ! పోరడు ! పోరడు ! గెలిచే వరకు పోరడు ! అడుగై ! అడుగై ! మార్పు కోసం అడుగై ! -అలుపెరగని బాటసారి